పహల్గాం ఉగ్రదాడి.. భయంతో చైనాను ఆశ్రయించిన పాక్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో భయం నెలకొంది. భారత్‌కు భయపడి పాక్.. చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించినట్లు సమాచారం.

New Update

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో భయం నెలకొంది. భారత్‌కు భయపడి పాక్.. చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్ర ఇషాక్ దార్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించాడు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

భారత్‌కు భయపడి..

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో ఏర్పడుతున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ సైన్యంలో ప్రధాన అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దారుణంగా తయారయ్యాయి. ఇలాంటి సమయంలో పాక్ సైన్యంలో రాజీనామాలు పాక్ సర్కార్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు