Turkey Shows Solidarity With Pakistan | పాక్ కు టర్కీ యుద్ధ విమానాలు | India Pakistan War | RTV
పాకిస్తాన్ అలెర్ట్ అయింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న 13 నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఆహార సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచనలు జారీ చేసినట్లు పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రధాన మంత్రి చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు.
ఇండియా నుంచి పాకిస్తాన్‌కు పోస్టల్, పార్శిల్ సర్వీసులు నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే పాకిస్తాన్ షిప్పులు మన ఓడరేవుల్లో ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌తో 1971 యుద్ధం సమయంలో అప్పటి PM ఇందిరా గాంధీ అదే నిర్ణయం తీసుకున్నారు.
భారత్ vs పాకిస్తాన్ వార్ నేపథ్యంలో మహబూబాబాద్‌కు చెందిన మాజీ సైనికుడు శ్రీనివాస్ RTVతో ఇంటర్వ్యూలో ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. యుద్దం కోసం తరలిరండి ప్రజలరా అంటూ పిలుపునిచ్చారు. తన ఆస్తి అమ్మి అయినా తాను వెళ్తానని తెలిపారు.