Pahalgam Terror Attack: బరితెగించిన పాక్.. భారత్ బార్డర్లో వార్ డ్రిల్స్!
భారత్, పాక్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాక్ బార్డర్లో సైన్యాన్ని మోహరిస్తుంది. యుద్ధ సూచనలు ఎక్కువగా ఉండటంతో పాక్ బార్డర్లో వార్ డ్రిల్స్ చేస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.