India Karachi Port Attack: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. కరాచీ పోర్టు నేలమట్టం

భారత్‌పైకి డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడిన పాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌కు ఆయువుపట్టుగా ఉన్న కరాచీ పోర్టును INS విక్రాంత్ పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update

ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారంగా దేశంలోని సరిహద్దు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలపై దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో దాడికి దిగింది. వీటిని భారత్ సునాయసంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్లతో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పైన దాడి చేయగా.. వాటిని కూడా ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

త్రివిధ దళాలు కలిసి..

ప్రస్తుతం పాకిస్థాన్ పైలట్ మన ఆధీనంలో ఉన్నాడు. అయితే పాక్ ఇలా దాడికి పాల్పడటంతో భారతదేశ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వాయుసేన, నౌకాదళం, సైనికదళం ఒక్కసారిగా పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డాయి. INS విక్రాంత్ అరేబియా సముద్ర తీరంలో ఉన్న కరాచీ పోర్టును పేల్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

Advertisment
తాజా కథనాలు