Pahalgam Attack: లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు
పహల్గామ్ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Sunil Gavaskar: 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్ భూమిని కూడా లాక్కొలేరు!
పహల్గాం దాడి గురించి క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత 78 ఏళ్లలో ఒక్కమిల్లీమీటర్ భూమినైనా కదల్చగలిగరా?వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఎలాంటి మార్పులు ఉండవని ఆయన భారతీయులను ఉద్దేశించి అన్నారు.
Assam MLA Controversial Comments | కాల్చారు తప్పేంటి! | Pahalgam Attack | Aminul Islam Arrest | RTV
India - Pakistan WAR Updates | పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్న MLA | Assam MLA | Pahalgam Attack | RTV
Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.
Pak-Usa:ట్రంప్ చెప్పారు కదా..ఇక మేమేమి మాట్లాడాలి..!
పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్ జర్నలిస్టుకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఇప్పటికే ట్రంప్,మార్కో మాట్లాడారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Army Encounter: ఆర్మీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
బండిపోరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. బండిపోరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.