BCCI : పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఐసీసీకి సంచలన లేఖ!
పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ వెల్లడించగా తాజాగా ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, పాకిస్తాన్లను ఒకే గ్రూపులో ఉంచకూడదని ఐసీసీని కోరింది. దీని కారణంగా భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ దశ మ్యాచ్‌లలో తలపడవు అన్నమాట.
హైదరాబాద్ లో 1000 మంది పాకిస్థానీయులు ? | Pakistanis Resides In Hyderabad | Pahalgam Attack | RTV
Pahalgam Attack: లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు
పహల్గామ్ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Sunil Gavaskar: 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్ భూమిని కూడా లాక్కొలేరు!
పహల్గాం దాడి గురించి క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత 78 ఏళ్లలో ఒక్కమిల్లీమీటర్ భూమినైనా కదల్చగలిగరా?వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఎలాంటి మార్పులు ఉండవని ఆయన భారతీయులను ఉద్దేశించి అన్నారు.
Assam MLA Controversial Comments | కాల్చారు తప్పేంటి! | Pahalgam Attack | Aminul Islam Arrest | RTV
India - Pakistan WAR Updates | పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్న MLA | Assam MLA | Pahalgam Attack | RTV
Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.
Pak-Usa:ట్రంప్ చెప్పారు కదా..ఇక మేమేమి మాట్లాడాలి..!
పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్ జర్నలిస్టుకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఇప్పటికే ట్రంప్,మార్కో మాట్లాడారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
/rtv/media/media_files/2025/04/25/2AKrOPAqw0ea86YmfVPM.jpg)
/rtv/media/media_files/2025/04/25/6poe30Ra6yYaHXjBVCTU.jpg)
/rtv/media/media_files/2025/04/25/Si93JLlqHWh88ZZFzXoi.jpg)
/rtv/media/media_files/2025/04/25/rBWxHyzPYRecbDA9bPuq.jpg)
/rtv/media/media_files/2025/04/25/HuLsrds7ep2od9I9pncL.jpg)