తెలంగాణHyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది. By B Aravind 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్! పహల్గాం దాటి ఘటన పై పాక్ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది.పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోందన్నారు. By Bhavana 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు! ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు. By Krishna 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు? రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. By Bhavana 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని పాకిస్తానీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. గతంలో HYDకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ ఫయాజ్.. ఆమెను కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చాడు. అతడిని గుర్తించిన పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. By Seetha Ram 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
MilitaryIndia Pakistan War | ఇండియాకు బలూచ్ సైన్యం? | Balochistan Support India | Pahalgam | RTV By RTV 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో! పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు. By Seetha Ram 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyPM Modi Vs Hafiz Saeed | రక్తం పారిస్తాం వెంటాడి నరుకుతాం | India-Pakistan War | Sindhu Water | RTV By RTV 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఅరేయ్ కుక్క మేం మొదలెడితే! | Hafiz Saeed strong Warning To PM Modi |India-Pakistan War Tension | RTV By RTV 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyహైదరాబాద్ లో 1000 మంది పాకిస్థానీయులు ? | Pakistanis Resides In Hyderabad | Pahalgam Attack | RTV By RTV 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంPahalgam Attack: లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు పహల్గామ్ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. By Kusuma 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Sunil Gavaskar: 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్ భూమిని కూడా లాక్కొలేరు! పహల్గాం దాడి గురించి క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత 78 ఏళ్లలో ఒక్కమిల్లీమీటర్ భూమినైనా కదల్చగలిగరా?వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఎలాంటి మార్పులు ఉండవని ఆయన భారతీయులను ఉద్దేశించి అన్నారు. By Bhavana 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyAssam MLA Controversial Comments | కాల్చారు తప్పేంటి! | Pahalgam Attack | Aminul Islam Arrest | RTV By RTV 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyIndia - Pakistan WAR Updates | పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్న MLA | Assam MLA | Pahalgam Attack | RTV By RTV 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్ భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు. By K Mohan 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pak-Usa:ట్రంప్ చెప్పారు కదా..ఇక మేమేమి మాట్లాడాలి..! పహల్గాం దాడి గురించి అమెరికా విదేశాంగ శాఖ నుంచి పాక్ జర్నలిస్టుకు పెద్ద షాక్ తగిలింది. అమెరికా విదేశాంగ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ..నేను దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయను. ఇప్పటికే ట్రంప్,మార్కో మాట్లాడారు కదా అంటూ వ్యాఖ్యానించారు. By Bhavana 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంPahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్! పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Kusuma 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Army Encounter: ఆర్మీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ మృతి బండిపోరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. బండిపోరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. By K Mohan 25 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn