This Week Ott Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!
ఈ వారం ఓటీటీలో పలు సూపర్ హిట్ సినిమాలు సందడి చేయబోతున్నారు. డాకూ మహారాజ్, తమిళ్ ఫిల్మ్ కాదలిక నేరమిల్లా, మార్కో, బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధూమ్ ధామ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.