Ind Pak War: పాక్‌ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!
‘ఆపరేషన్ సిందూర్’తో శత్రువును గాల్లోనే దెబ్బకొట్టామంటూ ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది. పాక్‌కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్‌ను గాల్లోనే కూల్చివేసినట్లు అందులో పేర్కొంది. మిరాజ్ శకలాలు వీడియోలో కనిపించాయి.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు
ఆపరేషన్ సిందూర్ అనే పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు అక్కడి తల్లిదండ్రులు సిందూర్ అని పేరు పెట్టారు.
IND-PAK War: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాం ఇలా.. ఆర్మీ మరో సంచలన యుద్ధ వీడియో!
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌ని అన్ని విధాల దెబ్బ కొట్టింది. పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన టెర్రర్ సంస్థలను భారత్ అనుకుంటే నాశనం చేయగలదని ఇండియన్ ఎయర్ ఫోర్స్ నిరూపించింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారత్ వ్యూహాత్మక విధానం.
Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ
ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియోను విడుదల చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అందులో చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.