Operation Sindoor: తీసుకున్న గొయ్యిలో పడ్డ పాకిస్తాన్.. 2 నెలల్లో రూ.1,240 కోట్లు నష్టం
పాకిస్తాన్లోకి భారత విమానాలు రాకుండా గగనతలాన్ని మూసివేసింది. ఈ నిర్ణయంతో గడచిన 2 నెలల్లో పాకిస్తాన్కు దాదాపు రూ.1,240 కోట్ల (పాకిస్తాన్ కరెన్సీలో 30 బిలియన్లు) నష్టం వాటిల్లినట్లు పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది.