వరద నష్టంపై అంచనా.. తెలంగాణలో కేంద్ర అధికారుల బృందం
తెలంగాణలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల.. వంతెనలు కూలిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కాలనీల్లోకి నీరు పోటెత్తటంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sbi-atm.-nlg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/keeshanreddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/manipur-meet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/dry-cough-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/konaseema-dog-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/producers-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/pink-eye-featured-image-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/modi-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/INIDA-VS-WI-2ND-ODI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/TBJP-jpg.webp)