బ్యాడ్మింటన్ ఆడిన లాలూ.... వీడియో వైరల్....!
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బిహార్ మాజీ ముఖ్య మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ టెన్నీస్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. వీడియోకు బాలీవుడ్ పాత సినిమాలోని ఓ పాటను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/RTV-GROUND-REPORT-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/lalu-prasad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MOTO-G14-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bheem-army-chief-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/LAHARI-REDDY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/REVANTH-REDDY-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtv-konaseema-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sonia-gandhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/jurala--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/play-store-ai-fet-jpg.webp)