తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (telugu film chamber of commerce) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపెవరిదన్నదానిపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. దిల్రాజు (dil raju), సీ.కల్యాణ్(c kalyan) ప్యానల్స్ మధ్య పోటీ జరగుతుండగా.. 1,560 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితం తేలనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతుండగా.. ఈసారి అగ్ర నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలుగా ఛాంబర్ ఎన్నికలు జరుగుతుండడం విశేషం.
పూర్తిగా చదవండి..బడా వర్సెస్ చోటా.. గెలుపెవరిది? కొనసాగుతున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. దిల్రాజు, సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య తీవ్ర పోటి నెలకొని ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6గంటలకు విజేత ఎవరో తేలిపోనుంది.

Translate this News: