Harish Rao :ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ ను కలిసేందుకే అమెరికా వెళ్లినట్లు మంత్రి కోమటిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు హరీష్ రావు ఖండించారు.
M. Umakanth Rao
ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం.
Amit Shah On Delhi Ordinance Bill | ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగబద్ధమేనని హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు.
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతూనే ఉంది. ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి..అందులో ఒకర్ని అత్యాచారం చేసిన ఘటనపై అధికార బీజేపీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ చేబట్టాలని విపక్ష ఎంపీలు కోరుతుండగా..సభ పలుమార్లు వాయిదా పడింది.
మణిపూర్ అంశంపై సోమవారం కూడా పార్లమెంటులో విపక్షాలు పెద్దఎత్తున రభసకు దిగడంతో ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. దీనిపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు.
పార్లమెంట్ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు ప్రతిరోజూ డిమాండ్ చేస్తుండగా..కేంద్రం వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతో విపక్ష పార్టీలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయసభలు మరోసారి వాయిదా పడ్డాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ వీడియోపై హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఈ వీడియోను కుట్రపూరితంగానే రిలీజ్ చేశారన్నారు. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన ఆరు కేసులను సీబీఐకి నివేదించామని మరో కేసును కూడా ఆ సంస్థ అధికారులు చేబట్టనున్నారని తెలిపారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలను చేబడతామని ప్రధాని మోడీ ప్రకటించారు. అత్యంత ధీమాతో, ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ..'ఇండియా' అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T172822.632.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-22.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/AMIT-SHAW-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/parliament-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/parliament-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/malli-katjun-kharge-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/manipur-meet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/loksabha-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/amit-shah-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-49.png)