NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఘటనపై ఎన్టీఆర్ స్పందించారు. ''సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకోవడం ఎంతో బాధాకరం. మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్'' అని ట్వీట్ చేశారు.