NTR, చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో 'RRR' బిహైండ్ ది సీన్స్!
ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR బిహైండ్ ది సీన్స్ డాక్యుమెంటరీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది.
NTR: మాట నిలబెట్టుకున్న దేవర !
ఎన్టీఆర్ అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా కౌశిక్ చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి వెళ్లిన ఎన్టీఆర్ టీమ్ హాస్పిటల్ బిల్ మొత్తం సెటిల్ చేసి డిశ్చార్జ్ కి ఏర్పాట్లు చేశారు.
దబిడి దిబిడే.. || Hydra Marking To Nandamuri Balakrishna House || CM Revanth Reddy || RTV
Revanth Reddy: రేవంత్ సర్కార్ Vs టాలీవుడ్.. ఏడాదిలో 6 వివాదాలు!
గత ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో మొదలైన వివాదాలు.. అల్లు అర్జున్ అరెస్టుతో పాటు బాలకృష్ణ ఇంటికి జీహెచ్ఎంసీ మార్కింగ్ వంటి ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
ఎన్టీఆర్- హృతిక్ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ రచ్చ.. ఎవరో తెలుసా?
ఎన్టీఆర్- హృతిక్ రోషన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'వార్ 2'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీ స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ స్టెప్పులేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
YSR ఆరోగ్యశ్రీకి NTR వైద్య సేవగా కొత్త పేరు | Arogya Sri | RTV
YSR ఆరోగ్యశ్రీకి NTR వైద్య సేవగా కొత్త పేరు | Arogya Sri | Andhra Pradesh Government proposes to transform the name of Free Health Service for the poor | RTV
ఎందుకు బాలయ్య ఇలా చేశావ్.. ఎన్టీఆర్ గురించి అడిగాలనిపించలేదా?
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజా షోలో బన్నీ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో బాలయ్య-బన్నీ మధ్య మాటలు నవ్వులు పూయించాయి. పవన్, ప్రభాస్, మహేశ్ గురించి అడిగిన బాలయ్య ఎన్టీఆర్ గురించి అడగకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశ పడ్డారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Devara: ఎన్టీఆర్ 'దేవర' హాఫ్ సెంచరీ.. ఏకంగా ఎన్ని థియేటర్లలో తెలుసా..!
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం 50రోజుల రన్ టైం పూర్తిచేసుకుంది. 52 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.