CRIME: అయ్యో.. కొడుకు పెళ్లి ముహూర్తం కోసం వెళ్లి.. అమ్మ, నాన్న స్పాట్ డెడ్!
పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో... విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించుకుని తిరిగి వస్తుండగా తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది.