క్రైం Husband: భార్యపై అనుమానంతో సుత్తితో కొట్టి చంపిన భర్త నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్‌లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు. By K Mohan 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అందులోనే 15 మంది కార్మికులు ఉత్తరప్రదేశ్ నోయిడాలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 15 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Noida Rocket : ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు...కోట్లల్లో దందా.. నోయిడాలో భారీ వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్ గుట్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident: లేడీస్ హాస్టల్లో AC పేలి భగ్గుమన్న మంటలు.. బాల్కనీ నుంచి దూకిన అమ్మాయిలు (VIDEO) ఉత్తరప్రదేశ్ నోయిడాలోని గర్ల్స్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలడ్జ్ పార్క్ 3 సమీపంలోగల అన్నపూర్ణ గర్ల్స్ హాస్టల్లో ఏసీ నుంచి మంటలు అంటుకున్నాయి. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఛీ ఛీ వీడేం డైరెక్టర్.. మహిళల బాత్రూంలో స్పై కెమెరా పెట్టి మరీ! ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. టీచర్ల బాత్రూంలో రహస్య కెమెరాలు అమర్చిన పాఠశాల డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో స్పై కెమెరాను ఆన్లైన్లో రూ.22 వేలకు కొన్నట్లు నిందితుడు అంగీకరించాడు. By Seetha Ram 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్ కొన్నాళ్ళ క్రితం రెండు ఇళ్ళ మధ్య కార్ పార్కింగ్ గొడవ అనే కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది గుర్తుందా. అచ్చం అలాంటి గొడవే నిన్న న్యూ ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. కానీ అది కాస్తా పెద్దది అయి కొట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలు కింద చదివేయండి. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Noida : హెల్మెట్ పెట్టుకోలేదని... కారు డ్రైవర్ కు ఫైన్.. ఎంతో తెలుసా! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని తుషార్ సక్సేనా అనే వ్యక్తికి ఫైన్ కట్టాలంటూ యూపీ పోలీసులు నోటీసు పంపించారు. కారులో హెల్మెట్ లేదనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు తనకు రూ.1000 జరిమానా వేశారని తుషార్ తెలిపాడు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Noida: నోయిడాలో విమాన రాకపోకలు అప్పటినుంచే..! దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిర్మితమవుతున్ననోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తన విమాన కార్యకలాపాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రారంభించాలని భావిస్తోంది. విమానాలను నడపడానికి పలు విమానయాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Heat: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్ మెషినే పేలిపోయింది! ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.ఘజియాబాద్‌కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn