Noida: నోయిడాలో విమాన రాకపోకలు అప్పటినుంచే..!
దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిర్మితమవుతున్ననోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తన విమాన కార్యకలాపాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రారంభించాలని భావిస్తోంది. విమానాలను నడపడానికి పలు విమానయాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.