Bihar Election Survay: నితీష్ ఓటమి పక్కా.. కాబోయే సీఎం అతనే.. బీహార్ ఎన్నికలపై సంచలన సర్వే!
బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో మహా కూటమి 118 నుండి 126 సీట్లు గెలుచుకోవచ్చని లోక్‌పోల్ సర్వే సూచిస్తుంది. అయితే NDA 105 నుండి 114 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. ఇతర పార్టీలు 2 నుండి 5 సీట్లు గెలుచుకుంటాయని అంచనా.