Bihar: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం నితీష్ సంచలన నిర్ణయం
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్ డబ్బులను పెంచారు. ప్రస్తుతం ఈ పింఛన్ రూ.400 వస్తుండటంతో దాన్ని రూ.1100లకు పెంచుతూ నిర్ణయించారు.