Nitin Gadkari: టూవీలర్లకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి
టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.
టూ వీలర్లపై టోల్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు.
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని ఈజీ చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ పై మరోక కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15, 2025 నుంచి వార్షికంగా ఫాస్టాగ్ పాస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది.
దేశంలో 25 వేల కిలోమీటర్ల రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మారుస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు.
జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టోల్ సుంకాల్లో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుల వివక్షపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకోనన్నారు. కులం, మతం, భాష ఆధారంగా సమాజంలో ఎవరిపై కూడా వివక్ష చూపడకూడదని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని చేయొద్దని పరిశ్రమ వర్గాలకు సూచనలు చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి నిధులు అవరమని చెప్పారు.
గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందని, వాటిని అరికట్టాలంటే ప్రజల్లో మార్పు రావాలని నితిన్ గడ్కరీ అన్నారు. తాను విదేశాల్లో జరిగే మీటింగ్స్కు వెళ్లనప్పుడు రోడ్డు ప్రమాదాల విషయం చర్చకు వస్తే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని నితిన్ గడ్కరీ అన్నారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని పేర్కొన్నారు. చట్టాలంటే ప్రజలకి భయం,గౌరవం లేదన్నారు.
రాష్ట్రంలోని గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ.98కోట్ల నిధులు కేటాయించింది. నిధులు మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.