Nitin Gadkari: పంజాబ్ ముఖ్యమంత్రికి నితిన్ గడ్కరీ లేఖ
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. జలంధర్, లుధియానాల్లో ఎన్హెచ్ఏఐ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను లేఖలో ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.