Yellamma movie: ట్విస్ట్ అదిరింది.. నితిన్-వేణు సినిమాలో పెళ్లైన స్టార్ హీరోయిన్!
నితిన్ - వేణు కాంబోలో ‘ఎల్లమ్మ’ రాబోతుంది. ముందుగా ఇందులో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్లేస్‌లో మేకర్స్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.