యంగ్ హీరో నితిన్ గతంలో నటించిన ఒక సినిమాపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ కుమార్ కొండా - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆమె.. తాజా ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడారు. తనవల్లే ఆ సినిమా హిట్ అయిందని అన్నారు. అయితే ఆ సినిమాలో కేవలం నితిన్ కోసం మాత్రమే తాను యాక్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉంటారో తెలుసు
నితిన్ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు ఎన్నో అవకాశాలు వచ్చాయని అన్నారు. తాను బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నప్పుడు సినిమా ఆఫర్లు వచ్చాయని.. కానీ వాటిని తిరస్కరించానని తెలిపారు. తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్ ఉన్నారని.. ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వాళ్లను చూస్తే అర్థం అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి తాను వారిలా ఉండలేనని.. సినిమాల్లో ఉండాలనుకుంటే అన్నీ మారాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
సిగ్గు ఉండకూడదు
సిగ్గు ఉండకూడదన్నారు. ఇక నితిన్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ఓసారి తామంతా ఓ పార్టీలో ఉండగా.. తన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో డ్యాన్స్ చేయమని తనను అడిగాడని అన్నారు. దానికి తాను ఓకే చెప్పానని.. కానీ దానిని సీరియస్‌గా తీసుకోలేదని తెలిపారు. 3 నెలల తర్వాత నితిన్ మళ్లీ తనను కలిసి పాట ఫైనల్ అయిందని చెప్పాడంతో తాను చేయలేనని అన్నట్లు చెప్పారు.
ఇబ్బందిగా ఉంటుంది
దానికి నితిన్ ఒప్పుకోలేదని.. చివరికి అతడి కోసమే ఆ సినిమాలో యాక్ట్ చేశానని తెలిపారు. అయితే ఆ సినిమా వల్ల నితిన్‌కు మంచే జరిగిందని అన్నారు. అప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడలేదని.. కానీ తాను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా మాత్రం మంచి హిట్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని కాస్త స్మైల్ ఇచ్చారు.
Jwala Gutta: నితిన్ మూవీ గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది: గుత్తా జ్వాలా
నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నితిన్ కోసమే అందులో భాగమయ్యా అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
Gutta Jwala sensational comments about Nithin gunde jaari gallanthayyinde movie
యంగ్ హీరో నితిన్ గతంలో నటించిన ఒక సినిమాపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ కుమార్ కొండా - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆమె.. తాజా ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడారు. తనవల్లే ఆ సినిమా హిట్ అయిందని అన్నారు. అయితే ఆ సినిమాలో కేవలం నితిన్ కోసం మాత్రమే తాను యాక్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు
ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉంటారో తెలుసు
నితిన్ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు ఎన్నో అవకాశాలు వచ్చాయని అన్నారు. తాను బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నప్పుడు సినిమా ఆఫర్లు వచ్చాయని.. కానీ వాటిని తిరస్కరించానని తెలిపారు. తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్ ఉన్నారని.. ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వాళ్లను చూస్తే అర్థం అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి తాను వారిలా ఉండలేనని.. సినిమాల్లో ఉండాలనుకుంటే అన్నీ మారాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!
సిగ్గు ఉండకూడదు
సిగ్గు ఉండకూడదన్నారు. ఇక నితిన్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ఓసారి తామంతా ఓ పార్టీలో ఉండగా.. తన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో డ్యాన్స్ చేయమని తనను అడిగాడని అన్నారు. దానికి తాను ఓకే చెప్పానని.. కానీ దానిని సీరియస్‌గా తీసుకోలేదని తెలిపారు. 3 నెలల తర్వాత నితిన్ మళ్లీ తనను కలిసి పాట ఫైనల్ అయిందని చెప్పాడంతో తాను చేయలేనని అన్నట్లు చెప్పారు.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
ఇబ్బందిగా ఉంటుంది
దానికి నితిన్ ఒప్పుకోలేదని.. చివరికి అతడి కోసమే ఆ సినిమాలో యాక్ట్ చేశానని తెలిపారు. అయితే ఆ సినిమా వల్ల నితిన్‌కు మంచే జరిగిందని అన్నారు. అప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడలేదని.. కానీ తాను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా మాత్రం మంచి హిట్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని కాస్త స్మైల్ ఇచ్చారు.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...