Nipah Virus: కేరళలో మరోసారి నిపా వైరస్ కలకలం..!
కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి కలకలం రేపుతుంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్లో నిపా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఇన్ఫెక్షన్ తో 14 ఏళ్ల యువకుడు చనిపోయిన తరువాత మరో యువకుడికి కూడా నిపా సోకినట్లు అధికారులు గుర్తించారు.