Nipah Virus:ప్రస్తుతం నిపా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా కేరళలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అప్పటి నుంచి ఈ వైరస్ పట్ల అందరూ అప్రమత్తమయ్యారు. వ్యాధి లక్షణాలు నివారణకు కారణం తెలుసా 14 ఏళ్ల బాలుడు నిపా వైరస్ వల్ల చనిపోయాడు. దీన్ని ఎలా నివారించాలో తెలుసుకోండి, మీకు 6 సంకేతాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. నిపా వైరస్ అంటే ఏమిటి..? అది ఎంత ప్రమాదకరమైనది..? అది ఎలా వ్యాపిస్తుంది..? దాని లక్షణాలు ఏమిటి..? దానిని నివారించడానికి ఏమి చేయాలని ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Nipah Virus: నిపా వైరస్‌తో పిల్లలు చనిపోతున్నారు.. ఈ సమస్యను ఎలా నివారించాలో తెలుసుకోండి!
ప్రస్తుతం నిపా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా కేరళలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసుతో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉంచుతున్నారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి తరచుగా చేతులు కడుక్కోవడం ముఖ్యం!
Translate this News: