Breaking: న్యూజిలాండ్ లో భారీ భూకంపం..
గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
న్యూజిలాండ్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ తీరంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. న్యూజిలాండ్‌లోని ఇన్వర్కార్గిల్కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో, సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉంది.
పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో 84 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓడింది. న్యూజిలాండ్ బీ టీమ్ ముందు కూడా పాక్ చేతులెత్తేయడంతో నెటిజన్లు ఆ జట్టును సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు.
న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా... అనంతరం పాక్ 105 పరుగులకే తోకముడించింది. దీంతో సిరీస్ కివీస్ సోంతమైంది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. కేవలం ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్ లో 200పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తో కలిసి ఢిల్లీ లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పాకిస్థాన్ తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మైఖేల్ బ్రేస్‌వెల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. బ్రేస్‌వెల్ ఇప్పటివరకు ఐదు టీ 20 సిరీస్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ 2-2తో డ్రా అయింది.
క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మహిళలను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. కాగా నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో చాహల్ తన గర్ల్ ఫ్రెండ్ మహవాష్ తో కనిపించాడు.