India Vs New Zealand: భారత్ ఘన విజయం.. పోరాడి ఓడిన కివీస్
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 250 టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది.