Ajith GBU OTT Issue: అజిత్ సినిమాను డిలీట్ చేసిన నెట్ఫ్లిక్స్.. కారణమేంటంటే..?
అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నుండి ఇళయరాజా పాటలు అనుమతి లేకుండా వాడినందుకు వివాదం రేగింది. మైత్రీ మూవీ మేకర్స్ అన్ని అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నా, కోర్టు తీర్పు కారణంగా సినిమాను నెట్ఫ్లిక్స్ ఓటీటీ నుండి తొలగించారు.