CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. సంచలన నిర్ణయం?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట మహేష్ గౌడ్, నవీన్ యాదవ్ ఉన్నారు.
Naveen Yadav About MLC Kavitha | MLA Naveen Yadav Winning Moment | Jubilee Hills By Election Results
Naveen Yadav : రాజకీయంగా నిలబడడానికి 40 ఏళ్లు పట్టింది..నవీన్ యాదవ్ బావోద్వేగం
రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడిగా ఎదగడం పెద్ద విషయం కాదని, మాలాంటి వాళ్లు రాజకీయంగా నిలబడడానికి 40 సంవత్సరాలు పట్టిందని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్ బావోద్వేగానికి గురయ్యారు.
Asaduddin Owaisi : బీఆర్ఎస్ కిందస్థాయికి పడి పోయిన పార్టీ..AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన నవీన్ యాదవ్ ను గెలిపించినందుకు AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఓవైసీ..జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో BRS కింద స్థాయికి పడిపోయిన పార్టీ అని ఆయన విమర్శించారు.
Naveen Yadav : నవీన్ యాదవ్ అనే నేను... విజయం తర్వాత నవీన్ కీలక వ్యాఖ్యలు
భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నవీన్ యాదవ్ అన్నారు. విజయం సాధించిన అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి జూబ్లీహిల్స్ కార్యకర్తలు నన్ను గెల్పించుకున్నారు.వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యనన్నారు.
Naveen Yadav 10 Rounds Majority Full Details | రౌండ్ రౌండ్ కి నవీన్ మెజారిటీ | Jubilee Hills Results
Naveen Yadav: 30 ఏళ్లకే MLAగా పోటీ.. పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్.. నవీన్ యాదవ్ పవర్ ఫుల్ బ్యాగ్రౌండ్ ఇదే!
శ్రీశైలం యాదవ్ కుమారిడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
/rtv/media/media_files/2025/12/29/navin-ayadav-2025-12-29-22-04-01.jpg)
/rtv/media/media_files/2025/11/15/fotojet-97-2025-11-15-15-33-08.jpg)
/rtv/media/media_files/2025/11/14/fotojet-96-2025-11-14-21-19-31.jpg)
/rtv/media/media_files/2025/04/23/0AfWnoFJ9BsWins0Ieva.jpg)
/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-2025-11-14-11-07-10.jpg)
/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-profile-2025-11-14-14-32-13.jpg)
/rtv/media/media_files/2025/11/14/brs-loss-jubilee-2025-11-14-13-36-05.jpeg)