Mangalsutra: మహిళా న్యాయమూర్తి మంగళసూత్రం చోరీ..
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు.
శివసేన (UBT) పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అనే నిర్ణయాన్ని ఉద్దవ్ ఠాక్రే ప్రజలకే వదిలేశారు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుందని అన్నారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున వరకు రష్యా.. ఉక్రెయిన్‌పై దాదాపు 100కు పైగా డ్రోన్లు, 5 క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 42 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఉద్రిక్త పరిస్థితులు అణుయుద్ధం స్థాయికి చేరుకోలేదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహన్ అన్నారు. పాక్ ఆరు భారత యుద్ధ విమానాలు కూల్చేసిందని చేసిన వాదనలు అవాస్తవం అని తెలిపారు.
అసోం, మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి నాలుగు రాష్ట్రాల్లో కూడా కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. 12 వేల మంది నిరాశ్రయులయ్యారు.
నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలుత కేంద్ర విద్యాశాఖ రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి కీలక ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీయకూండా నిషేధం విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూసుకుందాం అంటూ సవాలు విసిరారు.
పాక్‌లోని లాహోర్‌లో తాజాగా భారత్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసురి భారత్‌పై మళ్లీ విద్వేష ప్రసంగం చేశాడు. మరో ఉగ్రవాది హఫీస్ సయీద్ కొడుకు తల్గా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.