Watch Video: కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది.
పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో బూత్ లెవర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బూత్ లెవెల్ అధికారులకు (BLO) కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు అక్కడి ప్రభుత్వం మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. త్రివిధ దళాలను ఏకీకృత కమాండ్ కిందకి తీసుకొచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పోస్టును ఏర్పాటు చేసింది.
పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ సభ్యదేశమైన డెన్మార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకురానుంది.
అత్యాచారాలు, హత్యలు చేసిన ఖైదీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 20 మందిని మహిళలను రేప్ చేసి, హత్యలు చేసిన ఓ దోషి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు.
బీహార్‌లో రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న జరగనున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ నియోజకవర్గంలోని ఓ చెత్త కుప్పలో పెద్ద సంఖ్యలో VVPAT స్లిప్స్ కనిపించాయి.
బీహార్‌లోని సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీహార్ విద్యార్థులకు మేము ల్యాప్‌టాప్‌లు ఇందిస్తే వాళ్లు రివల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.