Crime: రెండంతస్తుల భవనం కూలి.. ఐదుగురి మృతి!
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రూప్నగర్లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు.
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రూప్నగర్లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు.
భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి చర్యలు తీసుకుంది. ఆరు రాష్ట్రాల్లో ఉన్నతాధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డీజీపీతో పాటూ మరో ఉన్నతాధికారిని కూడా బదిలీ చేయాలని ఆదేశించింది.
గతంలో కుమార్తెను వేధించినందుకుగానూ కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి కుటుంబ పెద్దతో పాటు అతని కుమారుడిని చంపి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగింది. వారిని చంపి నిందితుడు కుమార్తెను కిడ్నాప్ చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు జమ్మూలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి రూ. 30,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు.విద్యా రంగంలో 13,375 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు
ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్ వద్ద ఓ పెయింట్ల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మృతులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
దేశంలోని అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ 2022-23 సంవత్సరంలో సుమారు రూ. 720 కోట్ల విరాళాలను స్వీకరించినట్లు సమాచారం. కాంగ్రెస్, ఆప్, సీపీఐ-ఎం, ఎన్పీపీ అనే నాలుగు ఇతర జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం కంటే బీజేపీకి విరాళాల రూపంలో లభించిన మొత్తం ఐదు రెట్లు ఎక్కువ
ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇప్పుడు దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. కొత్త భారతదేశాన్ని రూపొందించేందుకు ఇది అనుకూలమైన సమయామని మోడీ అన్నారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోడలిని చంపి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఘటన పంజాబ్ లో వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు.