Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
TV9 లోగో వినియోగం విషయంలో రవిప్రకాశ్‌కు రూ. 168 కోట్ల చెల్లింపుపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో TV9 లోగోపై హక్కులను రవి ప్రకాష్‌కు మార్చడం గురించి నోటీసుల్లో పేర్కొంది.4 వారాల్లో ఈ అంశంపై, చర్యలపై వివరణ ఇవ్వాలని ABCLకు ఆదేశించింది.