Aligarh aunty : కాబోయే అల్లుడినే పెళ్లి చేసుకుంటా...అలీఘడ్ అత్త సంచలనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్త ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తనకు అల్లుడే కావాలని పట్టుపడుతోంది. అతడినే పెళ్లి చేసుకుంటానని తెగేసిచెబుతోంది.