CM Siddaramaiah: కర్ణాటక సీఎం మార్పుపై సంచలన అప్డేట్
కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.
కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే సోమవారం స్పందించారు. సిద్ధరామయ్యే సీఎంగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.
సాధారణంగా నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తుంది. చాలామంది పేదఖైదీలు డబ్బులు చెల్లించలేకపోతారు. ఈ క్రమంలోనే పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3.33 గంటలకు కోల్‌కతాలోని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు.
బిహార్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు మొబైల్ ఫోన్ నుంచే ప్రజలు ఓటువేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కోల్‌కతాలోని లా కాలేజ్‌లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెసయ్యారు. దీంతో న్యాయస్థానం నిందితులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది.
యాక్సియం 4 మిషన్ విజయవంతంగా ISSతో డాకింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వ్యోమగాములు అడుగుపెట్టిన దృశ్యాలు బయటికొచ్చాయి. ఇక ISSలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
పంజాబ్‌లోని జలంధర్-అమృత్సర్ జాతీయ రహదారి వద్ద దారుణం జరిగింది. టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే బ్లాక్బాక్స్కు సంభందించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉండే డేటాను ఏఏఐబీ ల్యాబ్ డౌన్లోడ్ చేసింది.
గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత బ్లాక్‌బాక్స్‌ను విచారణ కోసం విదేశాలకు పంపించారనే ప్రచారం నడిచింది. దీనిపై స్పందించిన కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అవన్నీ ఊహాగాణాలేనని కొట్టిపారేశారు. బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉందని తెలిపారు.