Putin: రష్యా సైన్యంలో చేరేవారికి పుతిన్ బంపర్ ఆఫర్..
రష్యా సైన్యంలో చేరేవారికి రుణాలు మాఫీ చేసే చట్టంపై అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. ఏడాదిపాటు సైన్యంలో పనిచేసేందుకు వచ్చినవారికి కోటి రూబుల్స్ (రూ.80 లక్షలు) రుణమాఫీ చేసేందుకు ఈ చట్టం వీలు కల్పించనుంది.