MahaKumbh mela: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఐఎండీ కీలక ప్రకటన
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరగనుంది. అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో ఐఎండీ స్పెషల్ పేజీని రూపొందించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.