USA: అమెరికాకు భారతీయుల అక్రమ రవాణా.. వయా కెనడా
అమెరికాకు కెనడా మీదుగా అక్రమంగా వెళ్లేవారి భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే మరోసారి దీనిపై భారత్ స్పందించింది. ఇలా అక్రమంగా తరలించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.