Crime: విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుందని కన్నేశాడు... తండ్రితో కలిపి ఇద్దర్ని
వైద్యం కోసం తన దగ్గరికి వచ్చిన తండ్రి, కుమార్తెలను ఓ డాక్టర్ తన తెలివిని ఊపయోగించి చంపేశాడు. ఈ ఘటన చైన్నెలో చోటుచేసుకుంది. బంధువుల ఫిర్యాదుతో డాక్టర్ కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే పూర్తి కథనం లోపల చదవండి.
Delhi: హత్య కేసు నిందితుడ్ని పట్టించిన బూందీ లడ్డూ!
ఢిల్లీలో అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తి ని బూందీ లడ్డూల సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో పెరోల్ పై విడుదలై పోలీసులకు దొరకకుండా వివిధ ప్రదేశాలకు తప్పించుకు తిరుగుతున్నాడు.
Maha Kumbh Mela: వీవీఐపీల పాస్ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్ లను పూర్తిగా రద్దు చేసింది.ఈ ప్రాంతాన్నినో వెహికల్ జోన్ గా ప్రకటించింది.
Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్ మామూలుగా లేదుగా!
ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Maha Kumbh Mela 2025: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే!
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఉన్న గంగాసాగర్ యాదవ్ 1998లో పాట్నా వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ మహిళ గుర్తించింది. పూర్తి స్టోరీ చదవండి.
Kumbh Mela: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లుగా సమాచారం అందుతోంది.త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తుంది.
Bengaluru: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17మందిపై ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో పాటూ మరో 16 మందిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది.తనను హనీ ట్రాప్ కేసులో ఇరికించడమే కాక ఉద్యోగం పోయేలా చేశారని మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2025/02/01/vYHC7nBFWVaYiIQsqKWj.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/01/31/bm07LxyX3UTI5cI3ULca.jpg)
/rtv/media/media_files/2025/01/31/7oA6cZoCPnfSJpA73GU9.jpg)
/rtv/media/media_files/2025/01/23/dRgNIyBD6vV33JRzTuV6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/marriege-jpg.webp)
/rtv/media/media_files/2025/01/30/MjoEkS7FvlTa69YnAGia.jpg)
/rtv/media/media_files/2025/01/29/57zGMaXcfrcp6bIfut57.jpg)
/rtv/media/media_files/2025/01/03/ZrmQjsyCYEByZOCK18Tf.jpg)
/rtv/media/media_files/2025/01/28/y5eein2DRuod1H9lfB4p.jpg)