Uttar Pradesh: అతడికి నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. ఇద్దరు కలిసి జంప్
యూపీలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ పురుషుడు, మహిళ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ మరో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఇరు కుంటుంబాలు కంగుతిన్నాయి.