Thieves : పాపం దొంగలు.. రూ.80 వేలు ఎత్తుకెళ్తే, రూ.2 లక్షలు నష్టపోయారు!
భోపాల్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చోరీ చేసిన సొమ్ముతో పారిపోతున్న దొంగలు రూ. 2 లక్షల విలువైన బైక్‌ను పోగొట్టుకున్నారు. ఈ ఘటన భోపాల్‌లోని అయోధ్య నగర్ ప్రాంతంలో జరిగింది.
భోపాల్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చోరీ చేసిన సొమ్ముతో పారిపోతున్న దొంగలు రూ. 2 లక్షల విలువైన బైక్‌ను పోగొట్టుకున్నారు. ఈ ఘటన భోపాల్‌లోని అయోధ్య నగర్ ప్రాంతంలో జరిగింది.
20ఏళ్ల మేనల్లుడితో 45ఏళ్ల అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో భర్త అచూకీ లేకుండా చేయాలని మేనల్లుడితో స్కెచ్ వేసి అతన్ని చంపి ఇంటి వెనకాల పాతిపెట్టింది భార్య.
ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రసవానంతర మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ 23 ఏళ్ల మహిళ తన 15 రోజుల పసికందును నిద్రపోయే ముందు ఫ్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది.
భారత ఉపరాష్ట్రపతి పదవికి రేపు ఎన్నిక జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ఆరోగ్య కారణాల వల్ల ఆకస్మికంగా రాజీనామా చేసిన దాదాపు రెండు నెలల తర్వాత, సెప్టెంబర్ 9, మంగళవారం రోజున ఈ ఎన్నిక జరగనుంది.
హరియాణాలో ఘోరం జరిగింది. ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు మనుషులతో పాటుగా ఓ కుక్క కూడా చనిపోయింది.ఈ విషాద ఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో చోటుచేసుకుంది. మృతులను సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13)గా గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ కోతుల గుంపు రెండేళ్ల పాపను లాక్కెళ్లి హతమార్చిన ఘటన కలకలం రేపుతోంది. సీతాపూర్ అనే గ్రామంలో ఓ ఇంట్లో కోతులు ప్రవేశించి చిన్నారిని నీటి డ్రమ్ములో పడేశాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనుసు చాటుకున్నాడు. వరదలతో అతలాకుతలమైన పంజాబ్ వరద బాధితుల కోసం ఆయన రూ. 5కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు.
మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొల్హాపూర్‌లో గుండె పోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా అస్వస్థతకు గురైన బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.