Los Angeles Protests: మొన్న నేషనల్ గార్డ్స్..ఈరోజు 700 మంది మెరైన్స్..మరింత రణరంగంగా లాస్ ఏంజెల్స్
లాస్ ఏంజెల్స్ లో నిరసనలు సెగలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దానికి తగ్గట్టే అధ్యక్షుడు ట్రంప్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొన్న 2వేల మంది నేషనల్ గార్డ్స్ పంపిస్తే ఈరోజే 700 మంది యాక్టివ్ డ్యూటీ మెరైన్స్ ను రంగంలోకి దింపారు.