JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు.
వ్యక్తిగత అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీపై రుద్దవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. లోకేష్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలని వస్తున్న ప్రతిపాదనపై అధిష్టానం సీరియస్ అయ్యింది. అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించొద్దని ఆదేశించారు.
నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మద్దతు పలికారు. కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇది టీడీపీ కార్యకర్తల మనసులో మాట అని అన్నారు.
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కోరారు. తద్వారా పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ఈ రోజు మైదుకూరు మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మంచు ఫ్యామిలీలో విబేధాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి, సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండకోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నారాలోకేశ్‌తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
ప్రధాని మోదీ ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రధాని శ్రమిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వల్ల దేశం అభివృద్ధి వైపు వెళ్తోందని పేర్కొన్నారు.
బాలకృష్ణ లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 9 న నిర్వహించనున్నారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఈ భారీ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు. ఈవెంట్ వివరాలను మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.