Mohan Babu: 'నాని'ని ఢీ కొట్టే శికంజా మాలిక్.. ‘ది ప్యారడైస్’ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ అదుర్స్..
నాని ‘ది ప్యారడైస్’లో మోహన్ బాబు శికంజా మాలిక్ అనే విలన్గా కొత్త లుక్తో ఎంట్రీ ఇవ్వనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 26న ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. మోహన్ బాబు పాత్రకు భారీ స్పందన లభిస్తోంది.