కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ నెల 18న కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించాలని కేటీఆర్ ను న్యాయస్థానం ఆదేశించింది.
కొండా సురేఖ మంత్రి పదవి ఔట్.. TPCC చీఫ్ క్లారిటీ!
నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి పదవి నుంచి కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం తొలిగిస్తుందనే దానిపై టీపీసీసీ చీఫ్ మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం ఎటువంటి వివరణ తమను కోరలేదని చెప్పారు.
కొండా సురేఖకు నోటీసులు ? | Notices to Konda Surekha? | Nagarjuna Legal Notice to Konda Surekha | RTV
కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు..
కొండా సురేఖకు ఒకేసారి రెండు షాకులు తగిలాయి. నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై తాజాగా కోర్టు ఆమెకు నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. మరోవైపు KTR సైతం సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
RTV Exclusive: కేటీఆర్, సమంత, నేను.. నాగార్జున స్టేట్మెంట్ లో సంచలనం!
మంత్రి కొండా సురేఖ చేసిన తప్పుడు ఆరోపణలతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని నాగార్జున మంగళవారం కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు తమను మనోవేదనకు గురి చేసిందని ఆయన వెల్లడించారు.