BIG BREAKING: డేంజర్లో నాగార్జునసాగర్!
నాగార్జున్ సాగర్‌కు ప్రమాదం పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా బ్లాకుల్లో 6 మీటర్ల లోతు గుంతలు పడ్డాయని, వెంటనే మరమత్తులు చేపట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరగా పనులు చేయించాలని కోరుతున్నారు.