తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..అక్కడ కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.