క్రైం Dehradun: పెళ్లి చేసుకోమని అడిగిన నేపాలీ అమ్మాయిని చంపేసిన ఆర్మీ అధికారి! పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతుండడంతో ఆమెను చంపేసినట్లు ఆ అధికారి అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) లోని డెహ్రాడూన్ (Dehradun) లో జరిగింది. By Bhavana 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మనవడి హత్య! కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది. By Bhavana 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn